Supreme Court: సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌కు షాక్
Supreme Court: ఎంపీ అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Supreme Court: సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌కు షాక్
Supreme Court: ఎంపీ అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. లిఖిత పూర్వక ప్రశ్నలు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను తప్పుబట్టింది. ముందస్తు బెయిల్ విషయం హైకోర్టులోనే తేల్చుకోవాలని అవినాష్ తరపు లాయర్లకు సుప్రీంకోర్టు సూచించింది. అయితే అంతవరకు సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ తరపు లాయర్లు కోరగా అందుకు నిరాకరించింది ధర్మాసనం.
ఇక గతంలో ఏప్రిల్ 30 వరకు వివేకా హత్య కేసు విచారణ పూర్తి చేయాలని గడువు విధించిన సుప్రీంకోర్టు.. ఆ గడువును జూన్ 30 వరకు గడువు పొడిగించింది. అప్పటిలోగా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది.