Jagan: రాయి దాడి కేసులో కీలక మలుపు

Jagan: దాడి చేసి బోండా ఉమా ఇంటికి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు

Update: 2024-04-17 08:25 GMT

Jagan: రాయి దాడి కేసులో కీలక మలుపు

Jagan: సీఎం జగన్ మీద రాయి దాడి కేసు కీలక మలుపు తిరిగింది. రాయి దాడి చేశాడని సతీష్ అనే యువకుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాడి చేసి బోండా ఉమా ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాలనీ ప్రెసిడెంట్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. కాలనీ ప్రెసిడెంట్ దుర్గారావు బోండా ఉమా అనుచరుడిగా గుర్తించారు. బోండా ఉమా, అతని అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.

Tags:    

Similar News