Bhumana Karunakar Reddy: పరకామణి చోరీ కేసులో భూమన కరుణాకర్‌రెడ్డికి నోటీసులు
Bhumana Karunakar Reddy: శ్రీవారి పరకామణి చోరీ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Bhumana Karunakar Reddy: పరకామణి చోరీ కేసులో భూమన కరుణాకర్‌రెడ్డికి నోటీసులు
Bhumana Karunakar Reddy: శ్రీవారి పరకామణి చోరీ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. పరకామణి చోరీ కేసులో విచారణకు రావాలని.. భూమన ఇంటికి వెళ్లి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకు హాజరుకావాలని అధికారులు కోరారు. పరకామణి చోరీ కేసులో ఇప్పటికే అనేకమందిని సీఐడీ విచారించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ విచారణ జరుపుతుంది.