Nara Bhuvaneswari: ఇప్పటి వరకు ఏ ఆధారాలూ చూపించలేకపోయారు
Nara Bhuvaneswari: తమకు ప్రజలు సొమ్మ అవసరంలేదన్న భువనేశ్వరి
Nara Bhuvaneswari: ఇప్పటి వరకు ఏ ఆధారాలూ చూపించలేకపోయారు
Nara Bhuvaneswari: రాజానగరం నియోజకవర్గ సీతానగరంలో చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. చంద్రబాబు ఏతప్పూ చేయలేదని భువనేశ్వరి అన్నారు. చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించలేకపోయారని, చంద్రబాబే సీఐడీ అధికారులను ప్రశ్నించారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని వారంతా ఇప్పుడు లక్షల్లో వేతనాలు తీసుకుంటున్నారన్నారు.