Breaking News: ఏపీ బీజేపీ చీఫ్‌గా సోమువీర్రాజును తప్పుకోమన్న జేపీ నడ్డా..?
Breaking News: ఏపీ బీజేపీ చీఫ్‌గా సోమువీర్రాజును తప్పుకోమన్న జేపీ నడ్డా..?
Breaking News: ఏపీ బీజేపీ చీఫ్‌గా సోమువీర్రాజును తప్పుకోమన్న జేపీ నడ్డా..?
Somu Veerraju: ఏపీ బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఏపీ బీజేపీ చీఫ్‌గా సోమువీర్రాజును తప్పుకోమన్నట్లు జేపీ నడ్డా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీకి ఇప్పటి వరకు అందించిన సేవలకు నడ్డా ధన్యవాదాలు చెప్పారు. అయితే బీజేపీ కొత్త చీఫ్ కోసం కమ్మసామాజికవర్గం నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రేసులో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నట్లు సమాచారం.