Kurnool: పిల్లకాలువ దాటుతుండగా కాల్వలో పడి మృతి చెందిన గొర్రెలు
Kurnool: కర్ణాటక రాష్ట్రం బెల్గాం వాసికి చెందిన 106 గొర్రెలు మృతి
Kurnool: పిల్లకాలువ దాటుతుండగా కాల్వలో పడి మృతి చెందిన గొర్రెలు
Kurnool: కర్నూలు జిల్లా హోలగుంద మండలం గజ్జెహల్లిలో గొర్రెలు మృతి చెందాయి. పిల్లకాలువ దాడుతుండగా, కాల్వలో పడి 106 గొర్రెలు మృతి చెందాయి. కర్ణాటక రాష్ట్రం బెల్గాం వాసికి చెందిన గొర్రెలు చనిపోయాయి. గొర్రెలు మృతి చెందడంతో యజమానులు లబోదిబోమంటూ రోదించారు.