YS Sharmila: ఎన్నికల ప్రచారంలో సీఎంపై దాడి జరగడం బాధాకరం
YS Sharmila: సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నా
YS Sharmila: ఎన్నికల ప్రచారంలో సీఎంపై దాడి జరగడం బాధాకరం
YS Sharmila: విజయవాడలో సీఎం జగన్‌పై జరిగిన దాడిని కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఖండించారు. ఎన్నికల ప్రచారంలో సీఎంపై దాడి జరగడం బాధాకరమన్నారు. కావాలని దాడి చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందేనన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానని ట్వీట్ చేశారు.