Naravaripalli: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు

Naravaripalli: మహిళలతో కలిసి రంగోలి వేసిన నారా భువనేశ్వరి, బ్రహ్మణి

Update: 2023-01-14 08:12 GMT

Naravaripalli: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు

Naravaripalli: చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబారాన్ని అంటుతున్నాయి. నారా, నందమూరి కుటుంబం మొత్తం నారావారిపల్లెలో సందడి చేస్తున్నారు. అటు మహిళలతో కలిసి రంగోలి వేశారు భువనేశ్వరి, బ్రహ్మణి. ప్రతి ఏడాది నారావాలిపల్లెలో గ్రామస్తులతో కలిసి పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని నారా బ్రహ్మణి అన్నారు. 23 ఏళ్ల నుంచి పల్లెల్లో చుట్టాలు, బంధువులలతో కలిసి పండుగను చేసుకుంటున్నామని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తెలిపారు. ఎవరికి వారు బిజీ లైఫ్‌లో ఉంటున్నారని ఇలాంటి పండుగల ద్వారానైనా కొన్ని రోజులు సంస్కృతి, సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఆనందంగా గడపొచ్చన్నారు భువనేశ్వరి.

Tags:    

Similar News