Srikakulam: ముప్పు ముంగిట్లో ఉప్పు పరిశ్రమ

Srikakulam: *తీవ్ర వర్షాలతో తగ్గిన ఉప్పు దిగుబడి

Update: 2022-07-06 02:51 GMT

 Srikakulam: ముప్పు ముంగిట్లో ఉప్పు పరిశ్రమ

Srikakulam: సముద్రతీరాన ఉప్పు పరిశ్రమ ముప్పు బారిన పడింది. కలిసిరాని కాలం అనుకూలించని పరిస్థితులతో ఉప్పు దిగుబడి తగ్గిపోయింది. ఉప్పు సాగుపై రైతుల్లో ఆసక్తి కనుమరుగవుతోంది. వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్న ఉప్ప పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.

Tags:    

Similar News