Botsa Satyanarayana: కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు...
Botsa Satyanarayana: ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
Botsa Satyanarayana: కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు...
Botsa Satyanarayana: ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పీఆర్సీ అంశంపై సీఎం జగన్‌తో మంత్రుల కమిటీ సమావేశమైంది. అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. సమస్యలపై చర్చలకు ఉద్యోగునలు ఆహ్వానించామని... చర్చలకు ఆహ్వానించినా ఉద్యోగులు రాలేదన్నారు. కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయని చెప్పారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.