Sajjala Ramakrishna Reddy: షర్మిలను అరెస్ట్ చేయడం బాధాకరం..

Sajjala Ramakrishna Reddy: వైఎస్ షర్మిల అరెస్టు దురదృష్టమన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Update: 2022-11-29 10:28 GMT

Sajjala Ramakrishna Reddy: షర్మిలను అరెస్ట్ చేయడం బాధాకరం..

Sajjala Ramakrishna Reddy: వైఎస్ షర్మిల అరెస్టు దురదృష్టమన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మా నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె, మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి ఆమె.. ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధకలిగించిందన్నారు. ఇది తమకు బాధకలిగించే అంశమే అయినప్పటికీ షర్మిల పార్టీ వేరు.. తమ పార్టీ వేరు అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా వాళ్ళ స్టాండ్ వాళ్ళది..తమ స్టాండ్ తమదన్నారు సజ్జల.

Tags:    

Similar News