Sajjala Ramakrishna: కేసీఆర్ కావాలంటే ఏపీలోనూ పార్టీ పెట్టొచ్చు
Sajjala Ramakrishna: కేసీఆర్ తలచుకుంటే ఏపీలోనూ పార్టీ పెట్టుకోవచ్చన్నారు ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి సజ్జల.
Sajjala Ramakrishna: కేసీఆర్ కావాలంటే ఏపీలోనూ పార్టీ పెట్టొచ్చు
Sajjala Ramakrishna: కేసీఆర్ తలచుకుంటే ఏపీలోనూ పార్టీ పెట్టుకోవచ్చన్నారు ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి సజ్జల. కేసీఆర్ కి, చంద్రబాబుకి ఏం అవగాహన ఉందో తనకు తెలియదని అన్నారు. శ్రీశైలం నుంచి అక్రమంగా నీళ్లు వాడేసుకుంటుంటే ఇక తెలంగాణకు కరెంట్ కొరత ఎందుకొస్తుందన్నారు. విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని తెలంగాణకు లాభం కలిగిందని అన్నారు. విభజన వల్ల చంద్రబాబు వల్ల ఏపీ బతుకు అంధకారంలో పడిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి జగన్ లాంటి వ్యక్తి సీఎంగా కావడమొక్కటే మనకి జరిగిన మేలు అని సజ్జల అన్నారు.