Sajjala: పవన్ ఆలోచనంతా చంద్రబాబు గురించే..
Sajjala RamakrishnaReddy: చంద్రబాబు స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నారు
పవన్‌పై సజ్జల విమర్శనాస్త్రాలు
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ కల్యాణ్ చదువుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైసీపీని అధికారంలోకి రానివ్వనని పవన్ కల్యాణ్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ను మళ్లీ అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని సజ్జల స్పష్టం చేశారు. టీడీపీని పవన్ ఒక్కమాట కూడా అనడం లేదని చంద్రబాబు ఏజెంట్‌గా పవన్ మాట్లాడుతున్నారని సజ్జల ఫైరయ్యారు.