Sajjala Ramakrishna Reddy: పట్టభద్రుల ఓట్లన్నీ టీడీపీ ఓట్లు కావు
Sajjala Ramakrishna Reddy: టీడీపీ సంబరాలు చేసుకున్నంత మాత్రాన అంతా అయిపోదు
Sajjala Ramakrishna Reddy: పట్టభద్రుల ఓట్లన్నీ టీడీపీ ఓట్లు కావు
Sajjala Ramakrishna Reddy: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టిడిపివి కావన్న సజ్జల.. పీడీఎఫ్, వామ పక్షాల ఓట్లే టిడిపి వైపు మళ్ళాయన్నారు. ఈ ఎన్నికల ఫలితాలను ప్రభుత్వంపై వ్యతిరేకతగా భావించబోమని తెలిపారు సజ్జల.