సంక్రాంతికి నాన్‌లోకల్ పొలిటిషియన్స్ బయల్దేరారు
Roja: గతంలో అధికారం కోసం అబద్ధపు హామీలు ఇచ్చారు
సంక్రాంతికి నాన్‌లోకల్ పొలిటిషియన్స్ బయల్దేరారు
Roja: భోగి పండగ అందరి కుటుంబాల్లో భోగ భాగ్యాలను నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఏపీ మంత్రి రోజా. సంక్రాంతి పండగ కోసం నాన్ లోకల్ పొలిటిషియన్స్ చంద్రబాబు, పవన్‌కల్యాణ్ హైదరాబాద్ నుంచి ఏపీ బయల్దేరారంటూ మంత్రి రోజా విమర్శించారు. గతంలో అధికారంలోకి రావడానికి ప్రజలకు ఆరు వందల అబద్ధపు హామీలు ఇచ్చారని.. అందుకోసమే ప్రజలు వారిని 2019 ఎన్నికల్లో ఓడించారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా టీడీపీ మేనిఫెస్టోలో ప్రజలు తగలబెడతారని మంత్రి రోజా విమర్శించారు.