Tirumala: తిరుమల పరకామణిలో చోరీకి యత్నం

Tirumala: సీసీ కెమెరాల్లో గుర్తించి పట్టుకున్న విజిలెన్స్ సిబ్బంది

Update: 2023-04-30 07:13 GMT

Tirumala: తిరుమల పరకామణిలో చోరీకి యత్నం

Tirumala: తిరుమల పరకామణిలో చోరీ యత్నం జరిగింది. జియ్యంగారి మఠం గుమాస్తా చోరీకి పాల్పడినట్లు గుర్తించారు విజిలెన్స్ అధికారులు. తనిఖీల సమయంలో గుమాస్తా దగ్గర విదేశీ కరెన్సీ నోట్లు బయటపడటంతో.. సీసీ కెమెరాలు చెక్ చేశారు. గుమాస్తా చోరీకి పాల్పడినట్లు గుర్తించి.. పోలీసులకు అప్పగించారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News