కడప జిల్లా ధర్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
Kadapa: పొలాల్లోకి టిప్పర్ దూసుకెళ్లి పడిపోవడంతో డ్రైవర్ మృతి
కడప జిల్లా ధర్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
Kadapa: కడప జిల్లా ధర్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రక్కన ఉన్న వారిపై టిప్పర్ దూసుకెళ్లడంతో ధర్మాపురం గ్రామానికి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. టిప్పర్ పొలాల్లోకి దూసుకెళ్లి పడిపోవడంతో డ్రైవర్ కూడా మృతి చెందారు.