RK Roja: చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్..సీఎంగా ఉన్నపుడు చంద్రబాబు ఏం చేశారు..?
RK Roja: రుణమాఫీ చేస్తానని చెప్పి బాబు రైతులను మోసం చేశాడు
RK Roja: చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్..సీఎంగా ఉన్నపుడు చంద్రబాబు ఏం చేశారు..?
RK Roja: చంద్రబాబుపై మంత్రి రోజా ఫైరయ్యారు. చంద్రబాబు లాంటి మోసగాడు దేశంలో ఎక్కడా లేరని విమర్శించారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు, యువతకు ఏమీ చేయని బాబు.. ఇవాళ మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు రైతులను చంద్రబాబు మోసం చేశాడన్నారు.