RK Roja: పిన్నెల్లి అరెస్ట్ అక్రమం.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది

RK Roja: కూటమి పాలనలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు మాజీమంత్రి రోజా.

Update: 2026-01-06 11:40 GMT

RK Roja: కూటమి పాలనలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు మాజీమంత్రి రోజా. టీడీపీ వ్యక్తులు వాళ్లలో వాళ్లే చంపుకున్నారని ఎస్పీ చెప్పారని ఆమె అన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తుందని.. అక్రమ కేసులో పిన్నెల్లిని, ఆయన సోదరుడిని జైలు పాలు చేశారని ఆరోపించారు. పోలీసు శాఖ ఖాకీ చొక్కా తీసేసి పసుపు చొక్కా వేసుకుందని రోజా ఆరోపించారు. అధికారులు నేతలకు, మంత్రి లోకేష్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News