Ramesh: వైసీపీ అక్రమాలపై సీబీఐ, ఈడీ సంస్థలు దర్యాప్తు చేస్తాయి

Ramesh: కడప ఉక్కు కోసం ఎంతో పోరాటం చేశాం

Update: 2023-10-26 12:44 GMT

Ramesh: వైసీపీ అక్రమాలపై సీబీఐ, ఈడీ సంస్థలు దర్యాప్తు చేస్తాయి

Ramesh: సీఎం జగన్ గెలిచి ఐదేళ్లు దగ్గర పడుతున్నా.. ప్రజలకు ఇసుమంత మేలు జరగలేదన్నారు. కడప ఉక్కు కోసం ఎంతో పోరాటం చేశామని.. అధికారంలోకి రాగానే.. కడప ఉక్కుకు సీఎం జగన్ రెండు సార్లు శంకుస్థాపన చేసినా.. ఏ మాత్రం పురోగతి లేదన్నారు. అధికారం పోయాక.. అక్రమాలకు సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ అక్రమాలపై సీబీఐ, ఈడీ ఇతర సంస్థలు దర్యాప్తు చేస్తాయన్నారు ఎంపీ సీఎం రమేష్.

Tags:    

Similar News