Andhra News: ఏపీలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు
Andhra News: నేడు రేపు ఉరుములు,మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్
Andhra News: ఏపీలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు
Andhra News: ఏపీ లో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావం తో నేడు,రేపు రెండు రోజుల పాటు ఉరుములు మెరుపుల తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది .ఈ నెల 25,26,27 తేదీల్లో ఉరుములు మెరుపుల తో కూడిన వడగండ్ల వర్షాలు కరిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పగటి పూట ఉష్ణోగ్రత అధికంగా ఉండి సాయంత్రం వేళ ఆకాశం మేఘావృతమై వర్షాలు కురవనున్నాయి.