Weather Report: ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం!
Weather Report: పశ్చిమ బీహార్ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ద్రోణి
Weather Report: ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం!
Weather Report: పశ్చిమ బీహార్ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతుండటంతో.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో రేపటి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.