ఎజెన‌్సీ ప‌్రాంత ప‌్రజలకు సరైన వసతిలను కల‌్పించండి

ఐటీడీఎ సీతంపేట మండలంలో జరిగిన సమావేశంలో నాన్ షెడ్యూల్డ్ గ్రామాలను 5వ షెడ్యూల్డ్ గ్రామాలుగా ప్రతిపాదించుట గూర్చి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసారు.

Update: 2019-11-28 03:57 GMT
జిల‌్లా కలెక‌్టర్, సభాపతి తమ‌్మినేని.సీతారామ్, రెడ‌్డి శాంతి, ఎమ‌్మెల‌్యే సీదిరి.అప‌్పలరాజు

శ్రీకాకుళం: ఐటీడీఎ సీతంపేట మండలంలో జరిగిన సమావేశంలో నాన్ షెడ్యూల్డ్ గ్రామాలను 5వ షెడ్యూల్డ్ గ్రామాలుగా ప్రతిపాదించుట గూర్చి సమన్వయ సమావేశం జిల‌్లా కలెక‌్టర్ ఆద‌్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి సభాపతి తమ‌్మినేని.సీతారామ్, రెడ‌్డి శాంతి, పలాస నియోజకవర‌్గ ఎమ‌్మెల‌్యే సీదిరి.అప‌్పలరాజు పాల‌్గోన‌్నారు. ఆనంతరం గిరిజన గ‌్రామాలను నాన్ షెడ‌్యూల్ గ‌్రామలగా చేయాలని, ఎజెన‌్సీ ప‌్రాంతలలో వుండే గిరిజనలకు సరైన వసతి కల‌్పించాలని తమ‌్మినేని అన‌్నారు.

 

Tags:    

Similar News