Schools in Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా ఎయిడెడ్ స్కూల్ పై నిరసనలు
* ఏపీ వ్యాప్తంగా 2,500 ఎయిడెడ్ పాఠశాలలు
ఏపీ వ్యాప్తంగా ఎయిడెడ్ స్కూల్ పై నిరసనలు(ఫైల్ ఫోటో)
Schools in Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా ఏయిడెడ్ స్కూల్ పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే ఎయిడెడ్ విద్యా సంస్థలపై అకారణంగా రాష్ట్ర ప్రభుత్వం కత్తి కట్టిందని అక్కడ చదువుకునే విద్యార్థులకు కష్టాలను తెచ్చిపెట్టిందంటున్నారు.
ఏపీ వ్యాప్తంగా ఉన్న 2వేల 500 ఎయిడెడ్ పాఠశాలలు, వాటిల్లో చదువుతున్న సుమారు 2 లక్షల మంది విద్యార్థుల చదువులతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అంతిమంగా విద్యార్థులు, తల్లిదండ్రులపైనే భారం మోపనుందంటున్నారు.