Prakasam Floods: వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించిన పోలీసులు

Prakasam Floods: మొంథా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Update: 2025-10-29 06:31 GMT

Prakasam Floods: వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించిన పోలీసులు

Prakasam Floods: మొంథా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పొన్నలూరులో చప్టా వాగు దాటే క్రమంలో నీటి ఉధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోతూ చెట్టును ఆసరాగా పట్టుకుని.. రాత్రంతా చెట్టుపైనే గడిపాడు. ఉదయాన్నే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని రోప్స్ సహాయంతో చెట్టుపై ఉన్న వ్యక్తిని సురక్షితంగా దించి అతడిని స్వగ్రామానికి తరలించారు.

Full View


Tags:    

Similar News