MLC Elections: ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్‌, చంద్రబాబు

MLC Elections: ఏపీలో ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Update: 2023-03-23 09:48 GMT

MLC Elections: ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్‌, చంద్రబాబు

MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సీఎం జగన్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుమారుడి పెళ్లి కారణంగా ఎమ్మెల్యే అప్పలనాయుడు చివరగా ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏపీలో 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఏడుగురు వైసీపీ అభ్యర్థులు, ఒకరు టీడీపీ అభ్యర్థి బరిలో నిలిచారు. అయితే.. 8వ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News