గ్రామాల్లో పోలీస్ ల తనిఖీలు

జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారధి రెడ్డి, వారి సిబ్బందితో కలిసి ఇండ్లను తనిఖీలు చేసారు.

Update: 2019-11-29 03:37 GMT
సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారధి రెడ్డి మరియు సిబ్బంది

కోడుమూరు: జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారధి రెడ్డి, వారి సిబ్బందితో కలిసి గోరంట్ల, లద్దగిరి గ్రామాలలో పర్యటించి మట్కా , గుట్కా , బెల్టుషాపు నిర్వహించినట్టువంటి అనుమానితుల ఇండ్లను తనిఖీలు చేసారు.

గోరంట్ల గ్రామంలోని హంద్రీ నది వద్ద తనిఖీలు నిర్వహించడం అయినది. సిఐ మాట్లాడుతూ కోడుమూరు సర్కిల్ పరిధిలోని గ్రామాలలో ఏటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కేసులు నమోదుచేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.




Tags:    

Similar News