నాగబాబు అనంతపురం పర్యటనపై పోలీసుల ఆంక్షలు

Nagababu: కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలన్న పోలీసులు

Update: 2023-01-22 06:04 GMT

నాగబాబు అనంతపురం పర్యటనపై పోలీసుల ఆంక్షలు

Nagababu: జనసేన నేత నాగబాబు అనంతపురం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు ఆదేశించారు. పోలీసుల ఆంక్షలపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో రాత్రికి రాత్రే నిధులు మంజూరు చేసి అధికారులు పనులు చేపట్టారన్నారు. జనసేన రోడ్లను చూసేందుకు వస్తుందనే కొత్తవి నిర్మిస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News