వ్యభిచార గృహంపై దాడి.. ప్రముఖ కామెడీ ఆర్టిస్టులు అరెస్ట్!

విశాఖపట్నంలో వ్యభిచార గృహంపై దాడులు జరిపారు పోలీసులు.. దీంతో పలువురు పట్టుబట్టారు.. మాధవ దారిలో ఉన్న ఓ ఇంట్లో ఇంటిపై దాడులు చేశారు.

Update: 2020-03-04 08:05 GMT
ఇద్దరు జబర్దస్త్‌ ఆర్టిస్టుల అరెస్టు

విశాఖపట్నంలో వ్యభిచార గృహంపై దాడులు జరిపారు పోలీసులు.. దీంతో పలువురు పట్టుబట్టారు.. మాధవ దారిలో ఉన్న ఓ ఇంట్లో ఇంటిపై దాడులు చేశారు. దీంతో కామెడీ ఆర్టిస్టులు దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు. వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ డీఎస్పీ నేత్రుత్వంలో చేసిన ఈ దాడుల్లో వ్యభిచార గృహ నిర్వాహకులు,విటులతో పాటు మొత్తం 7 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఇందులో ప్రముఖ కామెడీ ఆర్టిస్టులు దొరబాబు, పరదేశీలను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిని ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. 


Tags:    

Similar News