నారా లోకేష్ పాదయాత్రలో అపశృతి.. గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

నారా లోకేష్ పాదయాత్రలో అపశృతి.. గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

Update: 2023-02-09 11:10 GMT

నారా లోకేష్ పాదయాత్రలో అపశృతి.. గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

Nara Lokesh: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుతో చనిపోయారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో రమేష్ కుప్పకూలాడు. సహచర పోలీసుల సహాయంతో అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

Tags:    

Similar News