Visakhapatnam: సింహాచలంలో ఘనంగా 'పోలి పాడ్యమి' పూజలు
Visakhapatnam: సింహాచలంలో 'పోలి పాడ్యమి' పూజలు ఘనంగా నిర్వహించారు.
Visakhapatnam: సింహాచలంలో ఘనంగా 'పోలి పాడ్యమి' పూజలు
Visakhapatnam: సింహాచలంలో 'పోలి పాడ్యమి' పూజలు ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా కొండ దిగువన ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పుష్కరిణిలో తెల్లవారు జామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీపాలు వదిలారు. ఈ దీపోత్సవం ద్వారా తమ కోరికలు నెవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.