పీఏసీ ఛైర్మన్ పయ్యావులకు భద్రత కల్పించాలన్న హైకోర్టు
పీఏసీ ఛైర్మన్ పయ్యావులకు భద్రత కల్పించాలన్న హైకోర్టు
పీఏసీ ఛైర్మన్ పయ్యావులకు భద్రత కల్పించాలన్న హైకోర్టు
AP HighCourt: పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌కు సెక్యురిటీ కల్పించాలంటూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. తన భద్రత తొలగింపుపై పయ్యావుల కేశవ్ హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టింది. పయ్యావులకు భద్రత కల్పించేందుకు ఐదు మంది లేదా ఆరు మంది సిబ్బంది పేర్లు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. అందులో ఇద్దరిని నియమించేందుకు ఆదేశాలు ఇస్తామని తెలిపింది ఏపీ హైకోర్టు.