Perni Nani: చంద్రబాబు సేవ కోసమే పవన్ రాజకీయ పార్టీ
Perni Nani: చంద్రబాబు మేలు కోసమే పవన్ పనిచేస్తున్నాడు
Perni Nani: చంద్రబాబు సేవ కోసమే పవన్ రాజకీయ పార్టీ
Perni Nani: పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు సేవ కోసమే పవన్ రాజకీయ పార్టీ పెట్టాడని విమర్శించారు. లోపాలు చర్చించడం రాజకీయపార్టీల లక్షణమని తెలిపారు. చంద్రబాబు మేలు కోసమే పవన్ పనిచేస్తున్నాడని.. చంద్రబాబు సేవ కోసమే పవన్ రాజకీయ పార్టీ పెట్టాడని పేర్నినాని ఆరోపించారు.