Perni Nani: బీఆర్ఎస్‌తో పవన్‌కు కొత్త బంధం ఏర్పడిందా..?

Perni Nani: బీఆర్ఎస్‌తో పవన్‌కు కొత్త బంధం ఏర్పడిందా..?

Update: 2023-04-17 08:37 GMT

Perni Nani: పవన్ మాత్రం ఏపీ మంత్రులపై బురద జల్లుతున్నారు

Perni Nani: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. హరీష్ వ్యాఖ్యలకు స్పందనగానే ఏపీ మంత్రులు మాట్లాడితే..పవన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ మంత్రులపైనే బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అసలు హరీష్ ఏమన్నారో పవన్ కల్యాణ్‌కు తెలుసా..? అని ప్రశ్నించారు. కొత్తగా బీఆర్ఎస్‌పై ప్రేమ ఎందుకు పుట్టిందని సెటైర్ వేశారు.

Tags:    

Similar News