Pawan Kalyan: దుర్గుగుడి రాజగోపురం వద్ద వారాహి వాహనానికి పూజలు
Pawan Kalyan: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న పవన్ కల్యాణ్
Pawan Kalyan: దుర్గుగుడి రాజగోపురం వద్ద వారాహి వాహనానికి పూజలు
Pawan Kalyan: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను జనసేన అధినేత పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. దుర్గుగుడి రాజగోపురం వద్ద వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుండాలన్నారు. ఏపీ సుభిక్షంగా ఉండాలన్నదే తన కోరిక అని ఏపీలో రాక్షస పాలనను అంతం చేయడమే వారాహి లక్ష్యమని చెప్పారు. వారాహి వాహనానికి పూజలు సందర్భంగా జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.