Pawan Kalyan: రాజమండ్రి జనసేన కార్యాలయానికి పవన్ కల్యాణ్
Pawan Kalyan: జనసేన ముఖ్య నేతలతో భేటీ కానున్న జనసేనాని
Pawan Kalyan: రాజమండ్రి జనసేన కార్యాలయానికి పవన్ కల్యాణ్
Pawan Kalyan: రాజమండ్రి జనసేన కార్యాలయానికి పవన్ కల్యాణ్ కాసేపట్లో రానున్నారు. జనసేన ముఖ్యనేతలతో పార్టీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అవతున్న జనసేనాని.. ఇవాళ రాజానగరం, అనపర్తి, రాజమండ్రి నియోజకవర్గాల ఇంఛార్జీలు, ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు. టీడీపీతో పొత్తు టికెట్ల అంశం సైతం భేటీలో చర్చకురానుంది. నిన్న రాత్రే రాజమండ్రి చేరుకున్న పవన్ కల్యాణ్‌కి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.