Pawan Kalyan: అమరావతి రైతుల త్యాగాలు మరిచిపోలేనివి
Pawan Kalyan: అమరావతి రైతుల త్యాగాలు మరచిపోలేనివన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
Pawan Kalyan: అమరావతి రైతుల త్యాగాలు మరిచిపోలేనివి
Pawan Kalyan: అమరావతి రైతుల త్యాగాలు మరచిపోలేనివన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. గడిచిన ఐదేళ్లుగా రైతులు లాఠీ దెబ్బాలు కూడా తిన్నారని చెప్పారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ఆనాడు మాట ఇచ్చామన్నారు. ఇచ్చిన మాచటకు కట్టుబడి మళ్లీ ప్రధాని మోడీ చేతులతో మీదుగా రాజధాని అమరవాతి పనులు పున ప్రారంభించుకున్నామని చెప్పారు.
అమరావతి రైతుల త్యాగాన్ని గత ప్రభుత్వం విస్మరించిందన్నారు. అమరావతి ప్రపంచస్థాయి రాజధానిగా అవిర్భవిస్తుందన్నారు. సైబరాబాద్ ను చంద్రబాబు ఎలా సృష్టించారో.. అమరావతిని కూడా అలాగే అబివృద్ధి చేస్తారని చెప్పారు. దేశంలో ఉగ్రదాడి అనంతరం క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రధాని మోడీ మన కోసం అమరవతికి వచ్చారని చెప్పారు. ఏపీపై మోడి నిమబద్దతకు ఇదే నిదర్శననమన్నారు పవన్ కల్యాణ్.