Pawan Kalyan: ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు..?
Pawan Kalyan: నాయకుల కోసం కార్యకర్తలు బయటకు వస్తారు
Pawan Kalyan: ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు..?
Pawan Kalyan: శాంతి భద్రతలకు విఘాతం కలిగే చర్యలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చంద్రబాబు అరెస్టును ఖండించిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్యే అన్నారు. నాయకుల కోసం కార్యకర్తలు బయటకు రావడం సాధారణమని.. వాళ్లని హౌస్ అరెస్టులు చేయడం కరెక్ట్ కాదని తెలిపారు.