Harirama Jogaiah: ఆరోగ్య సమస్యల దృష్ట్యా దీక్ష విరమించాలని కోరిన పవన్
Harirama Jogaiah: పవన్ అభ్యర్థన మేరకు దీక్ష విరమించేందుకు జోగయ్య సుముఖత
Harirama Jogaiah: ఆరోగ్య సమస్యల దృష్ట్యా దీక్ష విరమించాలని కోరిన పవన్
Harirama Jogaiah: కాపులకు 5శాతం రిజర్వేషన్లకై నిరవధిక దీక్ష చేపట్టిన హరిరామ జోగయ్యను జననేసాని పవన్ కళ్యాణ్ ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య సమస్యల దృష్ట్యా దీక్ష విరమించాలని జోగయ్యను పవన్ కళ్యాణ్ కోరారు. పవన్ అభ్యర్థన మేరకు దీక్ష విరమించేందుకు జోగయ్య సుముఖత వ్యక్తం చేశారు. కాసేపట్లో హరిరామ జోగయ్య దీక్షపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.