Nandyala: పెద్దపులి ఎక్కడ?... మూడవరోజు మొదలైన ఆపరేషన్ టైగర్

Nandyala: మూడు రోజులైనా దొరకని పెద్దపులి ఆచూకీ

Update: 2023-03-08 06:43 GMT

Nandyala: పెద్దపులి ఎక్కడ?... మూడవరోజు మొదలైన ఆపరేషన్ టైగర్

Nandyala: నల్లమల అభయారణ్యంలో సంచలనం రేపుతున్న పులి కూనల మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ టైగర్ మదర్ TF 108 Foundని అధికారులు వేగవంతం చేశారు. 

Tags:    

Similar News