Magunta Srinivasulu Reddy: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు హాట్ కామెంట్స్

Magunta Srinivasulu Reddy: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన పొలిటికల్ కెరీర్‌ఫై హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2025-12-01 12:01 GMT

Magunta Srinivasulu Reddy: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన పొలిటికల్ కెరీర్‌ఫై హాట్ కామెంట్స్ చేశారు. మరోసారి తనయుడు రాఘవరెడ్డి తన రాజకీయ వారసుడని ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో రాజకీయం నుంచి రిటైర్ అవుతానన్న మాగుంట... ఇదే విషయం సీఎం చంద్రబాబుకి చెప్పానన్నారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని వెల్లడించారు. తాను రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా ప్రజాసేవలో ఉంటానని అభిమానులకు హామీ ఇచ్చారు.

Tags:    

Similar News