Kakinada: కాకినాడ కార్పొరేషన్‌లో కొనసాగుతున్న కౌంటింగ్

Kakinada: 3, 9, 16, 30 డివిజన్‌లకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

Update: 2021-11-17 04:32 GMT

కొనసాగుతున్న కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల లెక్కింపు (ఫైల్ ఇమేజ్)

Kakinada: కాకినాడ కార్పొరేషన్‌లో 3, 9, 16, 30 డివిజన్‌లలో కౌంటింగ్ కొనసాగుతోంది. రంగరాయ మెడికల్ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ కోసం 8 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు కాకినాడ నగరపాలక కమిషనర్ స్వప్నిల్ దినకర్‌‌.

Full View


Tags:    

Similar News