ఏపీలో ఒమిక్రాన్ టెన్షన్.. 28కి చేరిన కేసుల సంఖ్య..
Omicron Cases in Andhra Pradesh: ఏపీలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
ఏపీలో ఒమిక్రాన్ టెన్షన్.. 28కి చేరిన కేసుల సంఖ్య..
Omicron Cases in Andhra Pradesh: ఏపీలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరుకున్నాయి. కొత్తగా ప్రకాశం జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో ఒక కేసు నమోదు అయ్యింది. UK, USA నుంచి వచ్చిన ముగ్గురిలో ఒమిక్రాన్ కన్ఫాం అయ్యింది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి గుంటూరు కు చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా వ్యాక్సిన్ వేయించుకోని వారు వెంటనే టీకా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.