Weather Update: బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం.. ఏపీలో మరో 4 రోజులు వర్షాలు
Weather Update: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Weather Update: బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం.. ఏపీలో మరో 4 రోజులు వర్షాలు
Weather Update: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, జిల్లాలో మెరుపులతో కూడిన వర్షాలు.. రాయలసీమలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.