Nara Lokesh: లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం
Nara Lokesh: కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర
Nara Lokesh: లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టారు. యాత్రకు ముందు వరదరాజస్వామి ఆలయంలో లోకేష్ పూజలు చేశారు. లోకేష్ వెంట బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, ఇతర నేతలు ఉన్నారు. మొత్తం 400 రోజులు.. 4 వేల కిలోమీటర్ల నడవనున్నారు లోకేష్. మొదటి రోజు 8.4 కిలో మీటర్ల మేర యాత్ర సాగనుంది. మధ్యాహ్నం 3గంటలకు యువగళం సభలో లోకేష్ పాల్గొననున్నారు.