Nara Lokesh: శ్రీకాకుళం హైవేపై నారా లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు..
Nara Lokesh: పోలీస్ స్టేషన్‌కు లోకేష్‌తో పాటు టీడీపీ నేతల తరలింపు
Nara Lokesh: శ్రీకాకుళం హైవేపై నారా లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు..
Nara Lokesh: శ్రీకాకుళం జిల్లా పలాసలో రాజకీయ వేడి రాజుకుంది. పలాస శ్రీనివాస నగర్‌లో పర్యటించటానికి వెళ్తున్న నారా లోకేషన్‌ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. లోకేష్ తో పాటు టీడీపీ నేతలు వెంకట్రావు చిన్నరాజప్పలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. శ్రీకాకుళం కొత్తరోడ్డు జంక్షన్ లో గంటసేపుకి పైగా నడిచిన హై డ్రామాకు తెరపడింది.