Nara Lokesh: 'యువగళం' పేరుతో నారా లోకేశ్ పాదయాత్ర
Nara Lokesh: 400 రోజులు 4వేల కి.మీ.ల మేర సాగనున్న పాదయాత్ర
Nara Lokesh: ‘యువగళం’ పేరుతో నారా లోకేశ్ పాదయాత్ర
Nara Lokesh: ఏపీ టీడీపీ మరో చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యువగళం పేరుతో రాష్త్ర వ్యాప్తంగా లోకేశ్ పాదయాత్ర చేయనున్నారు. 400 రోజులు 4 వేల కిలో మీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సెంట్రల్ ఆఫీసులో టీడీపీ నేతలు విడుదల చేశారు. జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర కొనసాగనుంది. యువత, రైతులు, మహిళాభివృద్ధి అంశాలే ప్రధాన అజెండాగా లోకేశ్ పాదయాత్ర చేయనున్నారు.