Nara Lokesh: నూజివీడులో లోకేశ్ పాదయాత్ర.. మట్టిదందాలు.. సెటిల్‌మెంట్ల చేస్తున్నారని ఆగ్రహం
Nara Lokesh: అధికారంలోకి వచ్చాక ఎవ్వరినీ వదిలిపెట్టమని హెచ్చరిక
Nara Lokesh: నూజివీడులో లోకేశ్ పాదయాత్ర.. మట్టిదందాలు.. సెటిల్‌మెంట్ల చేస్తున్నారని ఆగ్రహం
Nara Lokesh: ఏలూరు జిల్లా నూజివీడులో లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ముసునూరులో నారా లోకేశ్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలో ఎవరిని కదిలించినా మట్టి దందాలు సెటిల్‌మెంట్ల గురించే మాట్లాడుతున్నారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు, మట్టిదందాలకు చెక్ పెడతామన్నారు. ఎవ్వరిని వదిలిపెట్టమని చెప్పారు.