Nara Lokesh: ఉన్నంతంటే ఉలుకెందుకు..?
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదని, నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు...
Nara Lokesh: ఉన్నంతంటే ఉలుకెందుకు..?
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదని, నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు నూటికి నూరు శాతం వాస్తవమన్నారు టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. కేటీఆర్ ఉన్నంత మాట్లాడితే.. వైసీపీ మంత్రులు నేతలు ఉలిక్కపడం ఏంటని ప్రశ్నించారు. వాస్తవాలను జీర్ణించుకోలేక కేటీఆర్ పై అవాకులు, చవాకులు పేలుతున్నారని అన్నారు. కర్నూల్లో నిర్వహించిన రాజా విష్ణువర్ధన్ సంస్మరణ కార్యక్రమానికీ హాజరైన లోకేష్ కేటీఆర్ వ్యాఖ్యల దుమారం వైసీపీ రియాక్షన్స్ పై స్పందించారు.