నిజం గెలవాలి యాత్ర.. వల్లూరులో ఈరమ్మ కుటుంబాన్ని ఓదార్చిన నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari: నిజం గెలవాలి యాత్ర.. వల్లూరులో ఈరమ్మ కుటుంబాన్ని ఓదార్చిన నారా భువనేశ్వరి
నిజం గెలవాలి యాత్ర.. వల్లూరులో ఈరమ్మ కుటుంబాన్ని ఓదార్చిన నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో నిజం గెలవాలని యాత్రను నారా భువనేశ్వరి నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు గుండెపోటుతో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన నారా భువనేశ్వరి... కౌతాళం మండలం వల్లూరు లో వడ్డె ఈరమ్మ కుటుంబాన్ని ఓదార్చి 3లక్షల చెక్కును అందజేశారు.